రూ 1000 కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప-2..! 10 d ago

featured-image

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప-2" బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1000కోట్ల మార్కును రీచ్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 6 రోజుల వ్యవధిలోనే రూ.1002 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్లు పోస్టర్ రూపంలో తెలిపారు. దీంతో అత్యంత వేగంగా రూ1000 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఇండియన్ సినిమాగా నిలిచి చరిత్రను తిరగ రాసిందని పేర్కొన్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD